Flax Seeds/Avisa Ginjalu(అవిసె గింజలు)

Organisation



Beschreibung


Flax seeds are high in fiber. Proteins and fats are also high. They contain all the nutrients that the body needs. That is why after eating a little of these, the feeling of fullness will disappear for a long time. So we eat less food so it is possible to lose weight too. Not only this, with the help of fiber all the nutrients in the diet can be absorbed by the body.

అవిసె గింజ‌లు (Flax seeds).. చూసేందుకు, రుచిలో పెద్ద ప్ర‌త్యేక‌త ఏమీ లేక‌పోయినా ఈ గింజ‌ల‌ను మాత్రం సూప‌ర్‌ఫుడ్‌ (Superfood) గా చెప్పుకోవ‌చ్చు.

అవిసె గింజ‌ల్లో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది. ప్రొటీన్లు, ఫ్యాట్లు వంటివి కూడా ఎక్కువ‌గానే ఉంటాయి. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌న్నీ వీటిలో అందుబాటులో ఉంటాయి. అందుకే వీటిని కొద్దిగా తిన‌గానే ఎక్కువ స‌మయం పాటు క‌డుపు నిండిన ఫీలింగ్ క‌లుగుతుంది. త‌ద్వారా ఆహారం త‌క్కువ‌గా తీసుకుంటాం కాబ‌ట్టి బ‌రువు కూడా త‌గ్గే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. ఇందులోని ఫైబ‌ర్ వ‌ల్ల ఆహారంలోని పోష‌కాల‌న్నీ శ‌రీరానికి అందే వీలుంటుంది.


Groceries Brand(Balaji): Premium Quality